India vs Westindies 2018 : Virat KOhli Has No Over Speed Challan : Mumbai Police | Oneindia Telugu

2018-10-26 221

vRun Machine Virat Kohli became the fastest man to reach 10,000 one-day international runs on Wednesday (October 24) to surpass his idol Sachin Tendulkar's record as India put up another exhibition of batting against West Indies. Kohli went into the second match of the series in Visakhapatnam needing 81 runs to become the 13th man - and the fifth Indian - to reach the milestone in the 50-over game.
#indiavswestindies2018
#viratkohli
#mumbaipolice
#tweet

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.